డీజీపీపై కేటీఆర్‌వి అనుచిత వ్యాఖ్యలు
– క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12: డీజీపీ శివధర్‌రెడిపై ఎమ్మెల్యే కె.టి.రామారావు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక వార్తా ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయని సంఘం…
