వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్
పోలీసు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్ రావు ఉద్యోగాలు సంపాదించి జిఎంఆర్‌కు మంచి పేరు తీసుకు రావాలని విజ్ఞప్తి పటాన్‌చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : వారం రోజుల్లో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం…