పురపోరుకు పోలీసు బందోబస్తు

– నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి – పోలింగ్ కేంద్రాలవద్ద సీసీ కెమేరాలు – డీజీపీ బి. శివధర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో…
