గణపతి ఆచూకీ కనుగొన్న పోలీసులు

– నేపాల్‌లో ప్రవాసంలో ఉన్నట్లు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కొన్ని దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది. కొన్నేళ్లుగా పొరుగునున్న నేపాల్‌లో ఆయన మకాం వేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే గణపతిని…
