లొంగిన మావోయిస్టులకు అండగా పోలీసు శాఖ
– 2025లో 570మంది లొంగుబాటు – లొంగిపోయిన వారికి పునరావాసం – మిగిలినవారు జనజీవన స్రవంతిలో కలవాలి – పోలీసు శాఖ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో స్థిరపడే దిశగా రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తున్నది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా అడుగులు…
