పోలీసు వ్యవస్థలో సంస్కరణల అమలు జరిగేనా?
సరిగ్గా 281 సంవత్సరాల క్రితం 1739లో పర్షియా సైన్యాధ్యక్షుడు నాదిర్ షా కందహార్, లాహోర్, సింధ్ ప్రాంతాలను గెలుచుకుని నరమేధం సృష్టిస్తూ, దిల్లీ కి సమీపంలోని కర్నాల్ వద్ద మొఘలాయి చక్రవర్తి మహమ్మద్ షాతో యుద్ధం చేశారు. మూడు గంటల్లో మహమ్మద్‌షా సైన్యం ఓటమి చెందింది. ఇక దిల్లీపై దండయాత్ర చేసిన నాదిర్ షా మార్చి…