సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన

– ఏడాది తరవాత పోలీసుల ఛార్జ్‌షీటు – 23మందిపై అభియోగాలు – ఎ11గా నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏడాది తరవాత ఛార్జిషీట్ దాఖటు చేసి, మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఛార్జిషీట్‌లో ఏ-11గా సినీ నటుడు అల్లు…
