కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పోలీస్ అథ్లెట్ సైక్లింగ్

జాతీయ స్థాయిలో నిర్వహించిన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు” సైకిల్ యాత్ర లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ సైక్లింగ్ అథ్లెట్ పాల్గొన్నారు. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ తో అనుబంధంగా, ఎ రైడ్ ఫర్ యూనిటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సైక్లింగ్ యాత్రను నిర్వహిస్తున్నారు. భారత దేశ…
