పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును తొలగించాలి

– జలశక్తి కమిటీ ముందు తెలంగాణ డిమాండ్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 30 : కేంద్ర జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. అజెండాలో 12 అంశాలు చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్టును అజెండాలో పెట్టవద్దని కోరింది. టైబ్యునల్ తీర్పు వచ్చే…
