ఆపరేషన్ సిందూర్..భారత వైమానిక దాడులు

ఫోటో : భారత వైమానిక దాడుల్లో ధ్వంసమైన పాకిస్థాన్ ఆధీనం లోఉన్న ముజాఫరాబాద్ లోని భవనం ..npr.org సౌజన్యంతో పీఓకే లో ఉగ్రస్థావరాలు ధ్వంసం భారత సైన్యం పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై బుధవారం తెల్లవారు జామున మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడులు ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని…
