పొగచూరిన సంధ్య
ఎదో ఒక చట్రానికి కట్టిన ఊహే కావచ్చు అదిగో తలుపు తడుతూ ముడుపు కడుతూ చూడ చక్కని ఒక శవం బొమ్మ! అనిశ్చితి లోంచే అటువైపు అటుగా కనుసైగల్తో క్రమరాహిత్యాన్ని కోల్పోతూ తర్జనభర్జనలు పడుతూ… ఒక గోడనో బల్లనో గుద్ది చెప్పే గొంతు కోట్లాది మంది తరపున ఉంటానికి వింటానికి ఎమైనా కాల్పనిక కథో చారిత్రక…