Tag poetry future past human errors

గుణాత్మ‌క విలువ‌ల వైపు ఆలోచ‌న‌…

సంక్షోభ శిఖ‌రం మీద గాయాల చ‌రిత్ర‌గా వ‌ర్త‌మాన జీవితం మారింది. ప్ర‌మాద సూచిక‌ల‌ను మోస్తున్న గుండెలే ఎక్కువ‌. త‌ల్ల‌డిల్లి ఎగ‌బాకే ఆలోచ‌న‌ల‌తో నిత్య‌యుద్ధం ఎవ‌రికీ త‌ప్ప‌డం లేదు. వేద‌న క‌న్నీటి బొట్టైప‌‌డిన చోట స‌ముదాయించి న‌డిపించే దృశ్యాలు అంత‌ర్థాన‌మైపోతే క‌విత్వం ప‌రామ‌ర్శ‌గా మారింది. వేద‌న‌ల‌, సంవేద‌న‌ల స‌మ‌న్వ‌యంగా మాన‌వీయ విలువ‌ల అనుభ‌వాత్మ‌క‌త‌తో డా. సిహెచ్ ఆంజ‌నేయులు…