ఆంధ్రా తెలంగాణా ఎంఎల్యేల సమావేశం

34 జనధర్మో విజయతే జనధర్మ తెలంగాణ ఉద్యమ కవితా సంకలన ముఖ్యమంత్రి అఖిల రాజకీయ పార్టీల శాసనసభ్యులనూ నాయకులనూ సమావేశపరచి 1969 జనవరి 8, 19న చర్చించి ఒక కొత్త ఒప్పందం చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలవారు 45 మంది సంతకాలు చేశారు. దీనిననుసరించి తెలంగాణా ప్రాంతం వారికి రిజర్వు చేసిన ఉద్యోగాలలో…

