Tag Poet Devarakonda Bala Gangadhar Tilak

అంతరంగ సంవీక్షణం….

కవి మానసిక రూపసి అయితే సమగ్ర వీక్షణం తప్పకుండా జరిగి గట్టి కవిత్వం  ప్రవాహినిలా బయటకొస్తుందని దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటికి  మావాడు – మహ గట్టివాడు శీర్షికతో రాసిన ముందుమాటలో ఫ్రీవెర్స్‌ ఫ్రంట్‌  సారథి కుందుర్తి అభిప్రాయపడ్డారు. నిజమే తిలక్‌ అన్నట్టు కవిత్వం కన్నీటి జడిలో తడిసే దయాపారావతమై,…