కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం

ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్ రైతుల సంక్షేమం విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తానన్న సిఎం పని చేసే నాయకుడిని ప్రోత్సహించాలన్న పోచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : బీఆర్‌ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎంఎల్‌ఏ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను…