ప్రధానమంత్రి పంటల బీమా పథకం… పీఎంఎఫ్బీవై
ప్రతి నల్ల మబ్బుకూ ఓ జలతారు అంచు వ్యవసాయ ఆదాయాన్ని క్రమేణా స్ధిరీకరించడానికి, విపత్తుల వల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం నుంచి రైతును ఆదుకోవడంతోపాటు వారి రుణపరపతి మెరుగు కోసం ప్రభుత్వాలు పంటల బీమాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పంటల బీమా పథకాలకు రుసుము ముందస్తు మంజూరుతోపాటు క్లెయిమ్ హక్కును…