ప్రపంచంతో నే పోటీ ..
ఆ శక్తి తెలంగాణా యువతకు ఉంది. దసరాకు ఇందిరమ్మ కమిటీలు… విధివిధానాలు రూపొందించడి… పీఎంఏవై నుంచి గరిష్టంగా ఇళ్లు సాధించాలి… రాజీవ్ స్వగృహ ఇళ్లకు వేలం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ/ వార్డు, మండల/ పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి…