పిఎం2.5 గాలి కాలుష్య కోరల్లో భారతం!

గాలి కాలుష్యం సువిశాల భారతావవని సమస్యగా గుర్తించబడిరది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదన ప్రకారం భారతదేశ సగటు పిఎం2.5 గాలి కాలుష్య గాఢత సురక్షిత స్థాయి కన్న 10.7 రేట్లు అధికంగా నమోదు కావడం ఒక ప్రమాదకర, ప్రాణాంతక హెచ్చరికగా పేర్కొనబడుతున్నది. గాలిలో 2.5 మైక్రాన్స్ లేదా అంత కన్న తక్కువ వ్యాసం కలిగిన ‘‘ధూళి…