ఖబర్దార్ పాక్…చీల్చి చెండాడుతాం

ఉగ్రవాదులను ఉసిగొల్పితే చావుదెబ్బ కొడతాం ఉగ్రవాదుల మాటున అణు బెదిరింపులను సహించం ఆపరేషన్ సిందూర్ విజయవంతం పాక్‌లో ఉగ్రవాదులను చావుదెబ్బకొట్టాం ఉగ్రతండాలను తుదముట్టించాం ఉగ్రవాదులకు అండగా నిలిస్తే…ఇలాగే సమాధానం ఇస్తాం త్రివిధ దళాలు ఎప్పుడూ దాడులకు సిద్దమే మన సైనిక శక్తిని చాటిన దళాలకు సెల్యూట్ మనసత్తా ఏమిటో ప్రపంచం కూడా చూసింది జాతిని ఉద్దేశించి…
