దేశం దశ, దిశ…ఏ వైపు..?

ఓ వైపు సంకల్ప్ పత్ర పేరుతో మోదీ గ్యారంటీ మరో వైపు పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ ఆశ్వాసం ప్రజలు శాశ్వతంగా తమచెప్పుచేతుల్లో ఉండాలనే దిశగానే నాయకుల ధోరణి సాధికారత, స్వావలంబన ఉత్తి మాటేనా..ప్రజల్లో మార్పు వొచ్చేనా..? ఏ దేశమైనా స్థిరమైన అభివృద్ధి దిశగా పయనించాలన్నా, దేశ ప్రజలు శాంతి, సుఖ…