పార్లమెంట్‌లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలి
కొత్త ఏడాదిలోకి అడుగిడుగుతున్న తరుణం మనమంతా కలసికట్టుగా ముందుకు సాగాలి రాజ్యాంగం ఆవిర్భవించి నేటికి 75 ఏళ్లు సంవిధాన్ సదన్‌లో నేడు రాజ్యాంగ దినోత్సవం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ న్యూదిల్లీ, నవంబర్25: ప్రజలతో తిరస్కరణకు గురైన వారు పార్లమెంట్‌ను నియత్రించే పనిలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి…