శ్రీశైలంలో మోదీ రుద్రాభిషేకం

– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని – పూర్ణకుంభంతో స్వాగతించి ఆశీర్వదించిన పండితులు శ్రీశైలం,అక్టోబర్16: కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు వేదోక్తంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు.…
