Farmers interests: మాకు మా రైతు ప్రయోజనాలే ముఖ్యం

– వారికి నష్టాన్ని కలిగించే విషయంలో రాజీపడబోం – ట్రంప్ సుంకాలపై ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరిక – స్వామినాథన్ శతజయంతి ఉత్సవాల్లో ప్రసంగం న్యూదిల్లీ, ఆగస్ట్ 7: భారత్ తన అవసరాలు, ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడబోదని )(no compromise) ప్రధాని మోదీ(Prime Minister Modi) స్పష్టం చేశారు. ఎవరి ఒత్తిళ్లకో లొంగి నడుచుకునేందుకు…
