కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదు

– ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రకటనను తోసిపుచ్చిన మోదీ – ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకలకు బుద్ది చెప్పాం – కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తి చేసిన త్రివిధ దళాలు – ఆపరేషన్‌పై కాంగ్రెస్, విపక్షాల తీరు దారుణం – హెడ్‌లైన్స్‌లో ఉండేలా చేస్తున్న వారికి ప్రజల్లో స్థానం లేదు – లోక్‌సభలో ప్రధాని మోదీ న్యూదిల్లీ,…
