భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం
పదేళ్లలో 40 వేల కి.. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం పదేళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు మాస్కోలో ఎన్నారైల సదస్సులో ప్రధాని మోదీ మాస్కో,జూలై9: రాబోయే ఐదేళ్ల పదవీకాలంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. గత పదేళ్లలో భారత్ ఎంతగానో పురోభివృద్ది సాధించిందని…