నల్లధనంపై ప్రభుత్వ మాటలన్నీ నీటి మూటలేనా..?
నల్లధనం మూలాలను కదిలిస్తే ..లక్షల కోట్ల నిధుల అవినీతి పొదలు ఫాస్టు ట్రాక్ కోర్టుల ఏర్పాటులో మౌనం ఎందుకు? ఏ దేశం అయినా ప్రగతి సాధించి ముందడుగు వేయాలంటే వివిధ రంగాల్లో అభివృద్ధి జరగాలి. అందుకు పెట్టుబడులు కావాలి, ప్రభుత్వం వద్ద ఉన్న నగదు అంతా పన్నుల రూపేణా వసూలు చేసిందే. అంటే దేశం…