యుఎస్‌ఎ అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ
హైదరాబాద్, పిఐబి, జూన్ 23 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యుఎస్‌ఎలో తన ఆధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం వైట్ హౌస్‌ను సందర్శించారు. అక్కడ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్‌లు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలు కలిగిన…