ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్
తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా.. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి.. ప్రపంచం ఎదుగుదలలో భారత్‌ది ప్రత్యేక పాత్ర వికసిత్ భారత్ 2047’ నినాదం..140 కోట్ల మంది ప్రజల కల దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు వొచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్ల పెంపు నూతన నేర చట్టాలతో న్యాయానికి ప్రాధాన్యత మహిళలపై అఘాయిత్యాలకు కఠిన చర్యలు…