భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య

– రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేటితో పూర్ణాహుతి – ధర్మ ధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం – ధ్వజారోహణతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయి – అయోధ్య రామాలయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ అయోధ్య, నవంబర్ 25: భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షిగా అయోధ్య నిలిచిందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.…
