ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

న్యూదిల్లీ, నవంబర్ 7 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశవ్యాప్తంగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సైనికులతో కలిసి ఈ పండుగను జరుపుకునే సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తానని అన్నారు. దీపాల పండుగ దేశాన్ని ఆనందంతో నింపుతుందని, చీకటిపై పోరాడాలన్న భారతదేశ సంకల్పానికి ఇది ప్రతీక అని ‘ఎక్ప’లో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో…
