బస్సు దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

– మృతుల కుటుంబాలకు కేంద్రం తరపున రూ.2 లక్షలు న్యూదిల్లీ, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల…
