నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ యోజన డబ్బులు

ఝార్ఖండ్ నుంచి విడుదల చేయనున్న ప్రధాని ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 14 : నేడు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. బుధవారం ప్రధాని మోదీ ఝార్ఖండ్ నుంచి ఉదయం 11.30 గంటలకు లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ నిధులను విడుదల చేయనున్నారు. 15వ విడతగా అర్హులైన…