పీఎం జన్‌మన్‌లో తెలంగాణకు మూడో ర్యాంక్

– అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూదిల్లీ, అక్టోబర్ 17: ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబర్చి అవార్డులు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రభుత్వం తరఫున సెక్రటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అవార్డులను స్వీకరించారు. న్యూదిల్లీలోని విజ్ఞాన్…
