కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు
రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర పెంపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు న్యూదిల్లీ,అక్టోబర్16: మోదీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు కానుకగా ఇస్తూనే మరోవైపు రైతులకు కూడా ప్రభుత్వం భారీ దీపావళి కానుకగా ఇచ్చింది. వాస్తవానికి రబీ సీజన్‌లో…