ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి ‘పీఎం అభిమ్’

దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) అమలు చేస్తున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నకు పై సమాధానమిచ్చారు. ఈ పథకం కింద…
