Tag #PLG

మూకుమ్మ‌డి లొంగుబాటుకు మావోయిస్టులు సిద్ధం

– స‌హ‌క‌రించే ప్ర‌భుత్వం వ‌ద్ద లొంగిపోతాం – ఈసారి పీఎల్‌జీ వారోత్స‌వాలు జ‌ర‌ప‌బోము – స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ ప్ర‌తినిధి అనంత్ లేఖ‌  తమకు ఏప్రభుత్వం సహకరిస్తే వారివద్దే లొంగిపోవడానికి తాము సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఎంఎంసి) ప్రతినిధి అనంత్‌  లేఖ విడుదలచేసారు.ఆయుధాలను వొదిలేసేందుందుకు భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మావోయిస్ట్‌…