కేంద్రాన్ని, బిజెపిని విమర్శించడానికే ప్లీనరీ
టిఆర్‌ఎస్‌కు రాష్ట్రానికి తానేంచేసిందో చెప్పుకోలేక పోయింది వారి పతనం ప్రారంభం అయ్యింది ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : కేంద్రాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని, ప్లీనరీ తీర్మానాల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని భాజపా రాష్ట్ర…