గ్లోబల్ సమ్మిట్‌కు రండి

– జార్ఖండ్ సీఎం సోరెన్‌కు భట్టి ఆహ్వానం రాంచీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా ఆహ్వానించారు. సోరెన్ నివాసంలో…
