గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనండి

– మధ్యప్రదేశ్ సీఎంకు మంత్రి తుమ్మల ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోమన్ యాదవ్‌తో శనివారం భేటీ అయ్యారు. ఈనెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా…
