ఇథనాల్ ఫాక్టరీలతో జరిగే పర్యావరణ విధ్వంసం తెలంగాణకు అవసరమా!?
పదిహేనేళ్ల క్రితం అన్ని సబ్బండ వర్గాలూ కదిలినట్లుగానే నారాయణపూర్ జిల్లా (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా) మరికల్ మండలం, చిత్తనూరు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో భాగమైవుంటారు! తెలంగాణ వస్తే అనేక విధాలా తమ బతుకులు బాగుపడతాయనే నమ్మి వుంటారు! ‘మంచి అభివృద్ధి’ దిశగా తమ జీవితాలు వెళతాయని, తమ…