వేసవి పంటలలో నీటి యాజమాన్యం
వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో ఎండతీవ్రత వల్ల ఎక్కువగా భాశ్పోత్సకమ్, భాష్పిభవనం వంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి. దీనివల్ల ఎక్కువ నీరు ఆవిరై పోతుంది. సరిగ్గా…