మొక్కలు నాటడం…భవిష్యత్తు తరాలకు సహకారం

నాటడమే కాదు పెంచే బాధ్యతనూ ప్రజలు తీసుకోవాలి రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీ వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం హైఆరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు సహకారం అందించడమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరమన్నారు. మొక్కలు నాటడమే కాదు…