మెరుగైన పౌర జీవనానికి ‘హైడ్రా’ శ్రీకారం

జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్ నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలు అందించాలనే లక్ష్యంతో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)ను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ విపత్తు…