జిహెచ్‌ఎంసి అభివృద్ధికి ప్రణాళికలు

– రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు – మేడ్చెల్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న మల్లారెడ్డి – అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన పనులకు తాము నిధులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మున్సిపల్ శాఖ అభివృద్ధికి సంబందించి.. సిఎం…
