మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

– విమానాశ్రయంలో ల్యాండింగ్ సమాయంలో ప్రమాదం – ఇద్దరు పైలట్లు, ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా దుర్మరణం ముంబై, జనవరి 28: ఎన్‌సిపి నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(66) ప్రయాణిస్తున్న విమానం మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో బుధవారం ఉదయం కూలిపోయింది. ముంబై నుంచి బారమతి వెళ్తున్న చార్టర్డ్ విమానం…
