డీఎన్‌ఏ గుర్తింపు ఆలస్యం

బాధిత కుటుంబాల ఆందోళన ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల్లో నిరాశ నెలకొంది. డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియలో ఆలస్యం కావడం, మృతదేహాలను గుర్తించడంలో జాప్యం జరుగుతుండడం బాధిత కుటుంబాలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా డీఎన్‌ఏ పరీక్షల ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం వారిని మానసికంగా కుంగదీస్తోంది.…
