సంక్రాంతికి హైవేలపై ట్రాఫిక్ ఇబ్బందులు నివారించాలి

– గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలి – భారీ యంత్రాలతో పనులు చేయొద్దు – అధికార్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రహదారి పై ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయో ఆయా ప్రాంతాల్లో…
