2న జయశంకర్ వర్సిటీ స్నాతకోత్సవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 24: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం) 55వ స్నాతకోత్సవం ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జీఈసీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో 519మంది యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారని ప్రకటించారు. విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ…
