పీజేఆర్ ఫ్లైఓవర్ రేపటినుండి అందుబాటులోకి

ఓఆర్‌ఆర్ నుండి జనార్ధన్‌రెడ్డి (శిల్పా లేఔట్-ఫేస్) వరకు నిర్మాణం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నగరవాసులకు తప్పనున్న ట్రాఫిక్ ఇబ్బందులు హైదరాబాద్, జూన్ 27: ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లై ఓవర్ శనివారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ…
