పీయూష్ గోయల్ వైఖరి అహంకారపూరితం..
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు దుర్మార్గం…దురదృష్టకరం వారిది రైతుల, పేదల ప్రభుత్వం కాదు..కార్పొరేట్ ప్రభుత్వం 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు… కనీసం పండించిన పంట కొనక పోవడం సిగ్గుచేటు దిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మీడియాతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : కేంద్రం…